దుబాయ్ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఏడాది చిన్నారి
- February 05, 2020
దుబాయ్:ఏడాది చిన్నారి మొహమ్మద్ సలామ్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆ బాలుడి పేరు మీద అతని తండ్రి రమీస్ రహ్మాన్ టిక్కెట్ కొనుగోలు చేయగా, ఆ టిక్కెట్‌కి బహుమతి దక్కింది. ఆరేళ్ళుగా అబుదాబీలో ఈ కుటుంబం నివసిస్తోంది. మిలీనియం మిలియనీర్ డ్రాలో మరో ముగ్గురు కూడా విజేతలుగా నిలిచారు. అందులో ఒకరు ఇరానియన్ జాఈయుడు. ఆయనకు మెర్సిడెస్ బెంజ్ కారు దక్కింది. ఫిలిప్పీన్ జాతీయులైన గ్లోరియా మలాకేస్ట్ మోటో గుజ్జి అడాస్ మోటార్ బైక్ గెల్చుకున్నారు. కెనడా జాతీయులైన ట్రిమోతి రెడుచా, మోటో గుజ్జి వి8ఎస్ టిటి మోటార్ బైక్ గెల్చుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







