క్యాన్సర్ డే సందర్భంగా నో స్మోకింగ్ క్యాంపేన్ చేపట్టిన బహ్రెయిన్
- February 05, 2020
బహ్రెయిన్ సౌతర్న్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ ఖలీఫా అల్ ఖలీఫా 'నో స్మోకింగ్ క్యాంపేన్' కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. క్యాన్సర్ కారకాల్లో ఒకటైన స్మోకింగ్ పట్ల జనాల్లో అవగాహన కల్పించేలా ప్రచారం చేపట్టారు. ఇంటర్నేషనల్ డే అగేనెస్ట్ క్యాన్సర్ సందర్బంగా ఈ కార్యక్రమానన్ని లాంచ్ చేశారు. స్మోకింగ్ కారణంగా కలిగే అనర్థాలను వివరిస్తూ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శినతో క్యాంపేన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. హెల్త్ మినిస్ట్రికి చెందిన పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అలీ అల్ అరాది..స్మోకింగ్ వల్ల మనిషి ఆరోగ్యం ఎంతలా చెడిపోతుందో వివరించారు. ధుమపానం వ్యసనాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో వెల్లడించారు. నో స్మోకింగ్ క్యాంపేన్ లో భాగంగా పొగతాగటం వల్లే తలెత్తే ఆరోగ్య సమస్యలు, హెల్త్ డిసిసెస్ ను వివరిస్తూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలాగే స్మోకింగ్ మానేసేందుకు ఏయే డ్రగ్స్ తోడ్పడతాయో ఎగ్జిబిషన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!