300 రోజులకు పైగా అంతరిక్షం లో... రికార్డు సృష్టించిన 'క్రిస్టినా కాచ్ '
- February 06, 2020
నేషనల్ ఎయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కు చెందిన మహిళా వ్యోమగామి క్రిస్టినా కాచ్ అంతరిక్షం నుండి తిరిగి భూమిపైకి వచ్చారు. నాసాకు చెందిన అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో 328 రోజులపాటు గడిపిన క్రిస్టినా సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు. అంతరిక్షం నుండి నేరుగా ఆమె కజికిస్తాన్లో దిగారు.
40 సంత్సరాల క్రిస్టినా గత ఏడాది మార్చి లో అంతరిక్షానికి వెళ్లి 300 రోజులకు పైగా అంతరిక్షం లో ఉన్న మొదటి మహిళా వ్యోమోగామీ గా రికార్డు సృష్టించారు.అంతరిక్షం లో వివిధ పరిశోధనలు,ప్రయోగాలు చేసి నివేదికలు తయారుచేసిన క్రిస్టినా కాచ్ అంతరిక్షం లోకి వెళ్లాలన్న తన కల నెరవేరిందన్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..