సివిల్ ఐడీ దుర్వినియోగం: నిందితురాలి కోసం వెతుకుతున్న పోలీసులు
- February 06, 2020
కువైట్ సిటీ: పోలీసులు, ఓ నిందితురాలి కోసం వెతుకుతున్నారు. కువైటీ మహిళ ఐడీని దొంగిలించిన మరో మహిళ, ఆ సివిల్ ఐడీ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కేసు వివరాల్లోకి వెళితే, కువైటీ మహిళ పేరుతో కొన్ని టెలిఫోన్ లైన్స్ కొనుగోలు చేశారు. ఆ విషయం బాధిత మహిళకు తెలియకుండా జరిగింది. అయితే, ఆ వ్యవహారాలకు సంబంధించి బాధితురాలికి నోటీసులు రాగా, ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. షామియా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఆ కేసు సల్వా పోలీస్ స్టేషన్‌కి రిఫర్ చేయడం జరిగింది. విచారణలో బాధితురాలి ఐడీ మిస్ అయినట్లు తేలింది. నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!