ఆ ఇండియన్ సిస్టర్స్‌తో ఎలాంటి సమస్యా లేదు
- February 07, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇండియా నుంచి కింగ్డవ్ుకి వచ్చిన ఇండియన్ సిస్టర్స్‌తో ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేసింది. చైనా నుంచి ఈ ఇండియన్ సిస్టర్స్ స్వదేశానికి వెళ్ళి అక్కడి నుంచి 21 రోజుల అనంతరం కింగ్డవ్ుకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిని క్వారెంటీన్ చేసి, అబ్జర్వేషన్లో వుంచామని కూడా తెలిపారు అధికారులు. అయితే, కరోనా వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ కంటే ఎక్కువ రోజులు వారు ఇండియాలో వున్నారు గనుక, వారి నుంచి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశమే లేదనీ, అసలు వారికి కరోనా వైరస్ లేనే లేదని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా వున్నామనీ, భూ, ఉపరితల, జల మార్గాల్లో వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..