దోహా:విజువల్ ఆర్ట్ టీచర్ ప్రొగ్రామ్ ను ఆఫర్ చేయనున్న కతార్ యూనివర్సిటీ
- February 07, 2020
దోహా:కతార్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ ప్రొగ్రాంగా విజువల్ ఆర్ట్ కోర్సును ప్రారంభించబోతున్నట్లు మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అండ్ హైయర్ ఎడ్యూకేషన్ మినిస్టర్ డాక్టర్ ఇబ్రహీం బిన్ సలెహ్ అల్ నుఐమి ప్రకటించారు. కతార కల్చర్ విలేజ్ లోని బిల్డింగ్ నెం.10లో ఫోర్త విజువల్ ఆర్ట్స్ క్రియేటర్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అల్ నుఐమి ఈ ప్రకటన చేశారు. పెన్సిల్ టైటిల్ తో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ లో పలు స్కూళ్ల నుంచి వచ్చిన టీచర్లు, స్టూడెంట్స్ గీసిన పెన్సిల్ ఆర్ట్స్ ను ప్రదర్శిస్తున్నారు. నేషనలిజమ్, లాయల్టి టు ద నేషన్, బ్యూటీ ఆఫ్ నేచర్ థీమ్స్ తో పెన్సిల్ ఆర్ట్స్ గీశారు. ఈ ఎగ్జిబిషన్ లో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమిన్ బిన్ హమద్ అల్ తని, ఫాదర్ అమీర్ హెచ్ హెచ్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ తని అందమైన చిత్రాలు కూడా ప్రదర్శనకు పెట్టారు. అల్ నుఐమి మాట్లాడుతూ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్న ఆర్ట్స్ ఆహ్వానితులకు గిఫ్ట్ వంటివి అని కొనియాడారు.
ప్రతిభ కనబర్చిన స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసేలా వారి పేర్లు, వారి స్కూల్ పేర్లు ఆర్ట్ వర్క్ టైప్స్ ని అర్ట్ వర్క్ లో ప్రింట్ చేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!