ఫిబ్రవరి 21న ఓపెన్‌ హౌస్‌ నిర్వహించనున్న ఇండియన్‌ ఎంబసీ

- February 08, 2020 , by Maagulf
ఫిబ్రవరి 21న ఓపెన్‌ హౌస్‌ నిర్వహించనున్న ఇండియన్‌ ఎంబసీ

మస్కట్‌: ఒమన్‌లో ఇండియన్‌ నేషనల్‌, తమ కన్సెర్న్స్‌ని వినిపించేందుకోసం ఇండియన్‌ ఎంబసీ ఫిబ్రవరి 21న ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఒమన్‌లో ఇండియన్‌ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 21 ఫిబ్రవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎంబసీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందనీ, ఇండియన్‌ అంబాసిడర్‌కి ప్రత్యక్షంగా తమ వినతుల్ని అందించే అవకాశం భారత పౌరులకు వుంటుందని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com