స్పోర్ట్స్ క్లబ్బులో పారదర్శకంగా కొత్త చట్టం అమలు
- January 20, 2016
ఎమిర్ తీసుకువచ్చిన క్రీడాక్లబ్బులలో పారదర్శకత కొత్త చట్టం భవిష్యత్ లో మంచి ఫలితాలు ఇస్తాయని ఖతర్ యువజన , క్రీడా శాఖ మంత్రి సలహ బిన్ ఘనిమ్ బిన్ నస్సేర్ అల అబి తెలిపారు. ఈ చట్టం ద్వారా క్రీడా సంఘాలను క్రమబద్ధికరణ చేసేందుకు, స్పోర్ట్స్ క్లబ్బు ల ప్రయోజనాలను కాపాడుతుంది. క్రీడాకారుల స్వేచ్చా స్వాతంత్ర్యాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఖతర్ లో క్రీడాభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. పారదర్శకంగా ఉండే ఈ చట్టం క్రీడాకారుల సామర్ధ్యంను ప్రతిబింబించేలా రూపొందించబడింది. యువత మరింత సమర్ధవంతంగా క్రీడా సాధన చేసేందుకు వీలు కల్గుతుందని ఖతర్ యువజన , క్రీడా శాఖ మంత్రి తెలిపారు. ఎమిర్ కు ఈ సందర్భంగా ఆయన ప్రత్యెక కృతజ్ఞతలు తెలియచేస్తూ క్రీడల విషయంలో యువత కోసం చేసిన కృషిని ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







