సౌదీ లో బయటపడ్డ బర్డ్ ఫ్లూ

- February 10, 2020 , by Maagulf
సౌదీ లో బయటపడ్డ బర్డ్ ఫ్లూ

రియాద్: రియాద్ ప్రాంతంలోని హొరైమిలా గవర్నరేట్‌లోని పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించబడింది. ఎమర్జెన్సీ బృందాలు వైరస్ రాడార్ లో ఉన్న 35,000 పక్షులను వేరుగా ఉంచారు. ఈ బర్డ్ ఫ్లూ ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు కలిగించదని మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అబల్ ఖైల్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com