వెదర్ అలర్ట్: సౌదీలో గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- February 10, 2020
రియాద్: సౌదీ అరేబియాలోని పలు రీజియన్స్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నట్లు వెదర్ అలర్ట్ జారీ అయ్యింది. సున్నా కంటే తక్కువగా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. నార్తరన్ బోర్డర్ రీజియన్, అల్ జౌఫ్ తబుక్ హయిల్ ప్రాంతాల్లోనూ, కాసివ్ు రీజియన్ అలాగే రియాద్ నార్తరన్ పార్ట్స్‌లో, మదినా ఈస్టర్న్ ప్రావిన్స్‌లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతాయి. ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోనున్న దరిమిలా, ప్రజలు వెచ్చగా వుండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ పేర్కొంది. కాగా, పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి పరచుకున్నట్లు వెదర్ విభాగం వెల్లడించింది. తబుక్ వ్యాప్తంగా ఎడారులపై మంచు దుప్పటి పరచుకుంది. దాంతో విజిటర్స్ ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







