వాహనదారులకు అలర్ట్: అల్ ఐన్ లో పాక్షికంగా రహదారుల మూసివేత

- February 11, 2020 , by Maagulf
వాహనదారులకు అలర్ట్: అల్ ఐన్ లో పాక్షికంగా రహదారుల మూసివేత

అల్ ఐన్ లోని రోడ్లలో పాక్షికంగా రహదారులను మూసివేస్తున్నట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ ఆఫ్ అబుదాబి-ITC ప్రకటించింది. ITC వెల్లడించిన వివరాల ప్రకారం అల్ ఐన్ షేక్ కలీఫా బిన్ జయద్ స్ట్రీట్, హజ్జ బిన్ సుల్తాన్ స్ట్రీట్ లను పాక్షికంగా మూసివేయనున్నారు. ఈ నెల 14 నుంచి మే 1 వరకు పార్షల్ రోడ్ క్లోజర్ అమలులో ఉంటుందని ITC అధికారులు వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ కు కట్టుబడి జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com