బహ్రెయిన్: ప్రాస్టిట్యూట్ రాకెట్ బ్లాస్ట్ చేసిన పోలీసులు..21 మంది కజకిస్తాన్ మహిళలకు విముక్తి

- February 13, 2020 , by Maagulf
బహ్రెయిన్: ప్రాస్టిట్యూట్ రాకెట్ బ్లాస్ట్ చేసిన పోలీసులు..21 మంది కజకిస్తాన్ మహిళలకు విముక్తి

బహ్రెయిన్:బలవంతంగా వ్యభిచార రొంపిలోకి నెట్టబడిన 21 మంది కజకిస్తాన్ మహిళలకు విముక్తి లభించింది. కజకిస్తాన్ ను వలస వచ్చిన మహిళలతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఆ దేశ డిప్లామాట్స్ బహ్రెయిన్ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం కజకిస్తాన్ డిప్లామాట్స్, బహ్రెయిన్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో ఈ ప్రాస్టిట్యూషన్ రాకెట్ బ్లాస్ట్ చేశారు. ఈ దాడుల్లో 21 మంది రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ ఫీమెల్ సిటిజన్స్ ను ప్రాస్టిట్యూషన్ నిర్వాహకుల చెర నుంచి కాపాడినట్లు సౌదీలోని రిపబ్లిక్ ఎంబసీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com