మస్కట్: ప్రవాసీయులకు మరో షాక్..వాటర్ ట్రక్ డ్రైవర్స్ ఉద్యోగాలకు కత్తెర
- February 14, 2020
తమ దేశ పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు పలు సంస్కరణలు చేపడుతున్న ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లుగా వివిధ రంగాల్లోని ఉద్యోగాల్లో ప్రవాసీయులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ప్రభుత్వం..ఈ సారి వాటర్ ట్రక్ డ్రైవర్స్ కు షాకిచ్చింది. ఇక నుంచి వాటర్ ట్రక్ డ్రైవర్స్ గా ప్రవాసీయులను నియమించుకోవద్దని ఆంక్షలు విధించింది. వారి స్థానంలో ఒమనీస్ ని రిప్లేస్ చేయాలని కూడా మినిస్ట్రి ఆప్ మ్యాన్ పవర్ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 నాటికి రిప్లేస్మెంట్ ప్రక్రియ పూర్తి కావాలని కూడా తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు జనరల్ మేనేజింగ్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్, గవర్నరేట్స్ లోని జనరల్ మేనేజర్స్ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







