చైనా నుంచి వచ్చేవారిపై పూర్తి బ్యాన్
- February 14, 2020
బహ్రెయిన్:గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జారీ చేసిన డెసిషన్ నేపథ్యంలో చైనా నుంచి వచ్చే ప్రయాణీకులపై పూర్తిస్థాయిలో బ్యాన్ విధించనున్నారు. 14 రోజులకు ముందుగా ఎవరైతే చైనాలో పర్యటిస్తారో, వారికి బహ్రెయిన్‌లో ప్రవేశం ఇకపై వుండదు. కరోనా వైరస్ (కోవిడ్19) తీవ్రత నేపథ్యంలో బహ్రెయిన్ ఈ నిర్ణయం తీసుకుంది. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సూప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, బహ్రెయినీ పౌరులు, జిసిసి దేశాలకు చెందిన పౌరులు, బహ్రెయినీ రెసిడెంట్స్, గత 14 రోజుల్లో చైనా వెళ్ళి వుంటే, వారు ఖచ్చితంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?