కువైట్‌లో క్రమంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
- February 14, 2020
కువైట్: మిటియరాలజిస్ట్ మొహమ్మద్ కరం, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని వెల్లడించారు. అయితే ఆదివారం అలాగే మంగళవారం సాయంత్రం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశాలు లేకపోలేదని ఆయన వివరించారు. హాలీడేస్‌లో వెదర్ సాధారణంగా వుంటుందనీ, సెలబ్రేషన్స్‌కి అనుకూలంగా వుంటుందని చెప్పారాయన. కాగా, గత మూడు రోజులుగా వాతావరణం చల్లగా వుండడంతో పలువురు విద్యార్థులు డుమ్మా కొట్టినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







