మెడికల్ నెగ్లిజెన్స్ విచారణ
- February 14, 2020బహ్రెయిన్:సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి)లో ఓ చిన్నారి మెడికల్ ప్రొసిడ్యూర్ సమయంలో గాయపడ్డంపై విచారణ కొనసాగుతోంది. ఎస్ఎంసి మెడికల్ స్టాఫ్‌పై బాధిత చిన్నారి తల్లి ఫిర్యాదు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వైద్య బృందం నిర్లక్ష్యంతో తమ చిన్నారికి గాయాలైనట్లు బాధితురాలు పేర్కొనగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించడం జరిగింది. మెడికల్ నెగ్లిజెన్స్ కేసుల్ని కింగ్డవ్ులో వెరీ సీరియస్‌గా తీసుకుని విచారణ చేపడ్తారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ