మెడికల్‌ నెగ్లిజెన్స్‌ విచారణ

మెడికల్‌ నెగ్లిజెన్స్‌ విచారణ

బహ్రెయిన్:సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ (ఎస్‌ఎంసి)లో ఓ చిన్నారి మెడికల్‌ ప్రొసిడ్యూర్‌ సమయంలో గాయపడ్డంపై విచారణ కొనసాగుతోంది. ఎస్‌ఎంసి మెడికల్‌ స్టాఫ్‌పై బాధిత చిన్నారి తల్లి ఫిర్యాదు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వైద్య బృందం నిర్లక్ష్యంతో తమ చిన్నారికి గాయాలైనట్లు బాధితురాలు పేర్కొనగా, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించడం జరిగింది. మెడికల్‌ నెగ్లిజెన్స్‌ కేసుల్ని కింగ్‌డవ్‌ులో వెరీ సీరియస్‌గా తీసుకుని విచారణ చేపడ్తారు.

 

Back to Top