దుబాయ్ రోడ్డు 10 రోజలు పాటు క్లోజ్
- February 15, 2020దుబాయ్ : దుబాయ్‌లోని కీలకమైన రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్ల రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ ఆథారిటీ ప్రకటించింది. ట్రాన్స్ పోర్ట్ అధికారులు తమ అధికార ట్విట్టర్ లో వెల్లడించిన వివరాల ప్రకారం..అల్ ఘర్బి స్ట్రీట్ నుంచి కింగ్ సాల్మన్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ వెళ్లే రోడ్డును కొద్ది రోజుల పాటు క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి నుంచి పది రోజుల పాటు ఈ రహదారిలో వాహనాలను అనుమతించటం లేదని వివరించారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను దారిమళ్లిస్తారు. అదే సమయంలో కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ నుంచి అల్ ఘర్బి వెళ్లే రోడ్డును ఓపెన్ చేస్తున్నారు. ఈ మార్గంలో ఇక నుంచి వాహనదారులను అనుమతిస్తారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు