65 ఫిలింఫేర్ 2020 అవార్డ్స్ విన్నర్స్ వివరాలు
- February 16, 2020
ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుపుకునే ఫిలిం ఫేర్ వేడుక ఈ ఏడాది కూడా అదే లెవల్లో జరిగింది. అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో 65వ ఫిల్మ్‌ఫేర్ వేడుక జరుగగా..ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన తారలందరూ హాజరయ్యారు. ఇక ఎవరెవరికి అవార్డ్స్ దక్కాయో మిరే చూడండి.
65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విన్నర్స్ వీరే..
* ఉత్తమ నటుడు - రణ్‌వీర్ సింగ్
* ఉత్తమ నటి - ఆలియా భట్
* ఉత్తమ చిత్రం - గల్లీ బోయ్
* బెస్ట్ డైరెక్టర్ - జోయా అక్తర్ (గల్లీ బోయ్)
* ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సోంచిరియా, ఆర్టికల్ 15
* ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - ఆయుష్మాన్ ఖురానా (ఆర్టికల్ 15)
* ఉత్తమ నటి (క్రిటిక్స్) - తాప్సి పన్ను, భూమి పెడ్నేకర్ (సాంద్ కి ఆంఖ్)
* ఉత్తమ సహాయ నటుడు - సిద్ధాంత్ చతర్వేది (గల్లీ బోయ్)
* ఉత్తమ సహాయనటి - అమృతా సుభాష్ (గల్లీ బోయ్)
* ఉత్తమ సాహిత్యం - డివైన్, అంకుర్ తివారి (చిత్రం: గల్లీ బోయ్, పాట: అప్నా టైమ్ ఆయేగా)
* బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ - గల్లీ బోయ్, కబీర్ సింగ్
* ఉత్తమ నేపథ్య గాయని - శిల్పా రావ్ (చిత్రం: వార్, పాట: ఘుంగ్రూ)
* ఉత్తమ నేపథ్య గాయకుడు - అరిజిత్ సింగ్ (చిత్రం: కలంక్, పాట: కలంక్ నహి)
* ఉత్త తొలిపరిచయ నటుడు - అభిమన్యు దస్సాని (మర్ద్ కో దర్ద్ నహీ హోతా)
* ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు - ఆదిత్య ధార్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)
* బెస్ట్ యాక్షన్ - పాల్ జెన్నింగ్స్, ఓ సీ యంగ్, పర్వేజ్ షేక్, ఫ్రాంజ్ స్పిల్హాస్ (వార్)
* ఉత్తమ తొలిపరిచయ నటి - అనన్య పాండే (స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2)
* బెస్ట్ కొరియోగ్రాఫర్ - రెమో డిసౌజా (చిత్రం: కలంక్, పాట: ఘర్ మోరే పర్దేశియా)
* బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ - కర్ష్ కాలే, ది సాల్వేజ్ ఆడియో కలెక్టివ్ (గల్లీ బోయ్)
* బెస్ట్ కాస్ట్యూమ్ - దివ్య గంభీర్, నిధి గంభీర్ (సోంచిరియా)
* బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - జాయ్ ఓజా (గల్లీ బోయ్)
* బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సుజన్నే కప్లాన్ మేర్వాన్‌జి (గల్లీ బోయ్)
* బెస్ట్ ఎడిటింగ్ - శివకుమార్ వి పనికెర్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)
* బెస్ట్ వీఎఫ్ఎక్స్ - షెర్రీ భార్దా, విశాల్ ఆనంద్ (వార్)
* బెస్ట్ సౌండ్ డిజైన్ - విశ్వదీప్ ఛటర్జీ, నిహార్ రంజన్ సామల్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)
* బెస్ట్ స్క్రీన్‌ప్లే - రీమా కగ్తి, జోయా అక్తర్
* ఉత్తమ మాటల రచయిత - విజయ్ మౌర్య (గల్లీ బోయ్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!