ఖతర్ లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.
- February 17, 2020

ఖతర్: TRS ఖతర్ శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని దోహ ఖతర్ లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది.
టీఆర్‌ఎస్ ఖతర్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి CM కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆరెస్ NRI ముఖ్య సలహదారు కల్వకుంట్ల కవిత , TRS NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు మొక్కలు నాటారు.అలాగే తెలంగాణ లో వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
జనహ్రదయ నేత, తెలంగాణ ప్రదాత,బంగారు తెలంగాణ నిర్మాత, ఉద్యమంలో ముందుండి నడిపించి నేడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నట్లు శ్రీధర్ అబ్బగౌని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికెని ,మహేందర్ చింతకుంట,ఎల్లయ్య తాళ్లపెళ్లి, ప్రేమ్ కుమార్ బొడ్డు, శంకరాచారి బొప్పరపు, శోభన్ బందారపు,రాజు సుందరగిరి,కుందూరు రాజు ,అరుణ్ అలిశెట్టి, కిరణ్ తిగుళ్ల, గడ్డి రాజు, సంపత్ పుల్కం, రాజేష్, రమేష్ , సుభాన్, సంజు , గంగన్న తదితరులు పాల్గొన్నారు.
--- రాజ్ కుమార్ వనంబత్తిన, మాగల్ఫ్ ప్రతినిధి, ఖతర్
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







