హీరో ధనుష్, కార్తిక్ సుబ్బరాజు మూవీని తెలుగులో జిఏ2యువి ద్వారా విడుదల
- February 17, 2020
'లవ్ ఫెయిల్యూర్', 'గురు', గేమ్ ఓవర్స లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హ్రుదయాల్లో మంచి స్ధానం సంపాయించిన 'వై నాట్' స్థూడియోస్ నిర్మాణం లో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ వున్న హీరో ధనుష్ హీరోగా. పిజ్జా, జిగర్ తండా(చిక్కడు దొరకడు), పేట సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో డి40(ధనుష్-40) ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సివాలా, ప్రతిరోజుపండగే లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ ని అందించిన నిర్మాణ సంస్థలు జిఏ2 పిక్చర్, యువి క్రియెషన్స్ ఇప్పడు జిఏ2యువి ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. నిర్మాణ విలువలు మినిమమ్ గ్యారెంటి సబ్జక్ట్స్ తో అత్యధిక సక్సస్ రేట్ తో దూసుకుపోతున్న ఈ రెండు సంస్ధలు ఈ చిత్రాన్ని విడుదల చేయటమే డి40 కున్న క్రేజ్ ని తెలియజేస్తుంది. ఈ చిత్రం యెక్క మెదటి లుక్, టీజర్ వివరాలు త్వరలో తెలియజేస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!