కన్స్ట్రక్షన్ సైట్లో ప్రాణాలు కోల్పోయిన భారత వలసదారుడు
- February 18, 2020
భారతదేశం నుంచి వచ్చిన ఓ వలసదారుడు, దుబాయ్‌లోని ఓ కన్స్ట్రక్షన్ సైట్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని కేరళకు చెందిన రహ్మాన్‌గా గుర్తించారు. దుబాయ్‌లో ప్లానింగ్ ఇంజనీర్‌గా రెహ్మాన్ పనిచేస్తున్నట్లు సోషల్ వర్కర్ నజీర్ వటనపల్లి చెప్పారు. మృతదేహాన్ని ఇండియాకి పంపించేందుకోసం రహ్మాన్ కుటుంబ సభ్యులకు వటనపల్లి సహకరిస్తున్నారు. భవనంపైకి రెహ్మాన్ ఎందుకు వెళ్ళారన్నది తెలియరాలేదనీ, ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని వటనపల్లి చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!