బుర్జ్‌ ఖలీఫాలో 100వ ఫ్లోర్‌ మొత్తాన్నీ కొనుగోలు చేసిన భారతీయుడు

- February 19, 2020 , by Maagulf
బుర్జ్‌ ఖలీఫాలో 100వ ఫ్లోర్‌ మొత్తాన్నీ కొనుగోలు చేసిన భారతీయుడు

దుబాయ్:ఎNMC హెల్త్‌ ఫౌండర్‌, ఆ సంస్థకు ఇటీవల రాజీనామా చేసిన విషయం విదితమే. గత మే నెల నాటికి శట్టిె, 19.22 శాతం స్టేక్‌ని కలిగి వున్నారు. కాగా, NMC వైస్‌ ఛైర్మన్‌ ముహైరి అలాగే కుబైసి 15.92 శాతం అలాగే 7.66 శాతం స్టేక్‌ కలిగ వున్నారు. బి.ఆర్‌. శెట్టి  ప్రత్యేకతల విషయానికొస్తే, 1942లో జన్మించారీయన. బవగుతు రఘురామ్ శెట్టి ఆయన పూర్తి పేరు. 2019 నాటికి భారతదేశంలో 42వ అత్యంత సంపన్నుడీయన. మొత్తం ఆయన ఆస్తుల విలువ 1.6 బిలియన్‌ డాలర్లు. యూఏఈకి 1973లో వచ్చారు. బుర్జ్‌ ఖలీఫాలో 100వ ఫ్లోర్‌ మొత్తాన్నీ ఆయన సొంతం చేసుకున్నారు. ఫినాబలర్‌, నియో ఫార్మా, బిఆర్‌ఎస్‌ వెంచుర్స్‌, బిఆర్‌ లైఫ్‌ వంటివి ఆయనకు సంబంధించిన ఇతర సంస్థలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com