మస్కట్ : ఛాతి నొప్పితో పదేళ్ల ఇండియన్ స్టూడెంట్ మృతి
- February 20, 2020
మస్కట్ లోని ఇండియన్ స్కూల్ లో ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ అనారోగ్యంతో మృతి చెందింది. స్కూల్ కు వెళ్లి బాలికకు సడెన్ గా ఎడమ చేయ్యి, ఛాతిలో నొప్పి వచ్చింది. విషయం స్కూల్ స్టాఫ్ కు తెలుపటంతో వెంటనే ఆమెకు ప్రధమ చికిత్స అందించారు. పెయిన్ తగ్గేందుకు అయిన్ట్మెంట్ పూసారు. అయితే..ఛాతి నొప్పి మరింత తీవ్రం కావటంతో చిన్నారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రి మృతి చెందింది. బాలిక మృతి పట్ల స్కూల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. సానుభూతి వ్యక్తం చేశారు. కూతురు అకాల మరణంతో ఆమె కుటుంబం షాక్ లో ఉందని స్కూల్ స్టాఫ్ తెలిపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







