దోహా: అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు..శుక్రవారం వరకు కొనసాగే అవకాశాలు
- February 20, 2020
ఖతార్ లోని పలు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో చెదురుమదురు వర్షం కురిసిందని ఖతార్ మెట్రలాజి డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియాలో వివరాలు వెల్లడించింది. ఇవాళ సాయంత్రం నుంచి రేపు (శుక్రవారం) వరకు వర్ష వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే వీకెండ్ డేస్ లో సముద్ర తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తీర ప్రాంత ప్రజలను హెచ్చరించింది. గాలుల కారణంగా విజిబులిటి 3 కీలోమీటర్లకు తగ్గుతుందని పేర్కొంది. శనివారం (ఫిబ్రవరి 22) న తెల్లవారుజామున మంచు అలుముకునే అవకాశాలు ఉన్నట్లు మెట్రలాజీ డిపార్ట్మెంట్ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..