రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఆమ్నెస్టీ లేదు
- February 20, 2020
కువైట్:ఈ ఏడాది ఆమ్నెస్టీ, రెసిడెన్సీ ఉల్లంఘనులకు లేదని తెలుస్తోంది. ఉల్లంఘనుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారనీ, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కువైట్ లేదా ఇతర గల్ఫ్ దేశాలకు ఐదేళ్ళదాకా తిరిగి రానిచ్చే అవకాశం లేదని సమాచారం. ఓ రిపోస్ట్ ప్రకారం, స్పాన్సర్స్ ద్వారా ఉద్యోగాలు పొందినవారు, ఆ తర్వాత స్పాన్సర్ని కాదని, వేరే వారి వద్ద పని కుదుర్చుకుని, అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారనీ, ఈ సంఖ్య ఇటీవలికాలంలో గణనీయంగా పెరిగిపోయిందనీ, క్షమాభిక్ష ద్వారా ఇలాంటివారు తగిన జరీమానాలు చెల్లించకుండా సొంత దేశాలకు వెళ్ళిపోతున్నారనీ తెలుస్తోంది. ఈ కొత్త విధానానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..