55 మంది మోటరిస్టుల అరెస్ట్
- February 21, 2020
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ జనరల్ జమాల్ అల్ జయెగ్ నేతృత్వంలో ట్రాఫిక్ క్యాంపెయిన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 36,000 సైటేషన్స్ జారీ అయ్యాయి. 55 మంది మోటరిస్టుల్ని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. 26 వాహనాల్ని ఇంపౌండ్ చేశారు. 8 వాహనాల్ని సీజ్ చేయడం జరిగింది. పలు రకాల ఉల్లంఘనల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా 7,474 ఉల్లంఘనలు, 22 అరెస్టులు క్యాపిటల్ గవర్నరేట్ రిధిలో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం హవాలిది. ఇక్కడ 6,843 ఉల్లంఘనల నేపథ్యంలో 5 అరెస్టులు, 3 వాహనాల ఇంపౌండ్ జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..