సౌదీ ఫాల్కన్రీ ఫెస్టివల్ ప్రారంభం
- February 22, 2020
హఫర్ బతిన్: ది హఫర్ అల్ బతిన్ ఫాల్కన్ ఫెస్టివల్ గురువారం ప్రారంభమయ్యింది. సౌదీ ఫాల్కన్ ఫెస్టివల్ క్లబ్ ఈ ఫెస్టివల్ ని ప్రారంభించింది. ఆర్గనైజింగ్ కమిటీ 10 రోజుల ఫెస్టివల్ ని రెండు ఫేజ్ లుగా విభజించడం జరిగింది. మొదటి ఫేజ్ ఫెస్టివల్ లాంఛ్ తో ప్రారంభమయవుతుంది. 3 వేలకు పైగా ఫాల్కన్స్ ఇందులో పాల్గొంటాయి. కాగా, రెండో ఫేజ్ ఫి్రబవరి 27 నుంచి 29 వరకు సాగుతుంది. ఎగ్జిబిషన్స్, ఫోక్ మరియు పలు వినోద కార్యక్రమాలు, రెస్టారెంట్లు, కేఫ్ లు అన్ని వయసులవారి కోసం వుంటాయి. హఫర్ బతిన్ గవర్నర్ ప్రిన్సర్ మన్సూర్ బిన్ మొహమ్మద్ బిన్ సాద్ మాట్లాడుతూ, హఫర్ అల్ బతిన్, ఫాల్కన్ అభిమానుల డెస్టినేషన్ గా మార్చేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







