దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కించుకున్న సిమోనా హాలెప్
- February 23, 2020దుబాయ్:రోమానియన్ టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కించుకుంది. ఉత్కంఠగా జరిగిన ఫైనల్ ఫైట్ సిమోనా హాలెప్ 3-6, 6-3, 7-6తో కజకిస్తాన్ ప్లేయర్ ఎలెనా రిబాకినాపై విజయం సాధించింది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి భీకర ఫామ్ లో ఉన్న ఎలెనా రిబాకినా ఫస్ట్ సెట్ లో టాప్ సీడ్ సిమోనా హాలెప్ షాకిచ్చింది. పవర్ ఫుల్ సర్వీసులతో చెలరేగిపోయింది. దీంతో ఫస్ట్ సెట్ ను హాలెప్ 3-6తో కొల్పోయింది. అయితే ఆ వెంటనే తేరుకున్న టాప్ సీడ్ ప్లేయర్ మిగిలిన రెండు సెట్లను 6-3, 7-6తో దక్కించుకొని టైటిల్ విన్నిర్ గా నిలిచింది. హాలెప్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ దక్కించుకోవటం ఇది రెండో సారి. 2015లోనూ ఆమె టైటిల్ విన్నర్ గా నిలిచింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..