సౌదీ అరేబియా - వీసా ఆన్‌ అరైవల్‌

- February 24, 2020 , by Maagulf
సౌదీ అరేబియా - వీసా ఆన్‌ అరైవల్‌

మస్కట్‌: ఒమన్‌లో నివసిస్తున్న వలసదారులు, సౌదీ అరేబియాలో వీసా ఆన్‌ అరైవల్‌ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. యూకే, యూఎస్‌, షెంజెన్‌ వీసా వున్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు లభిస్తుంది. సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం జనరల్‌ అథారిటీ ఫర్‌ టూరిజం అండ్‌ నేషనల్‌ హెరిటేజ్‌, అమెరికా అలాగే యునైటెడ్‌ కింగ్డమ్ , యూరోపియన్‌ (షెంజెన్‌) లలో ఏదో ఒక దేశానికి ఎంట్రీ వీసా పొందితే, వారు ఓ సారి ఇప్పటికే ఆ దేశాన్ని సందర్శించి వుంటే, వారు ఈ వీసా ఆన్‌ అరైవల్‌కి అర్హులని వెల్లడించింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com