విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

- February 25, 2020 , by Maagulf
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

మనామా: స్కాలర్‌షాప్స్‌ మరియు అటాచెస్‌ డైరెక్టరేట్‌ - ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ, విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న తమ విద్యార్థులు, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. 90 శాతం ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులు, ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హులు. పాస్‌పోర్ట్‌, ఐడీ కార్డ్స్‌ మరియు గ్రేడ్స్‌ రిపోర్ట్స్‌ తాలూకు కాపీలను ఈ మేరకు అందించాల్సి వుంటుంది. పర్సనల్‌ ఇంటర్వ్యూలు, ఆప్టిట్యూడ్‌ టెస్టుల ద్వారా స్కాలర్‌షిప్‌ల ఎంపిక జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com