భారత్ పర్యటన ముగించుకుని అమెరికా బయల్దేరిన ట్రంప్
- February 26, 2020
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందు అనంతరం ట్రంప్, మెలనియా దంపతులు నేరుగా విమానాశ్రయానికి బయల్దేరారు. అనంతరం అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులకు అపూర్వస్వాగతం లభించింది. విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్రంప్‌కు పరిచయం చేశారు. భారత్‌లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని ట్రంప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?