ట్రావెల్‌ ఏజెన్సీల మూసివేత

- February 27, 2020 , by Maagulf
ట్రావెల్‌ ఏజెన్సీల మూసివేత

బహ్రెయిన్:రెండు ట్రావెల్‌ ఏజెన్సీలపై బహ్రెయిన్‌ టూరిజం అండ్‌ ఎగ్జిబిషన్స్‌ అథారిటీ బ్యాన్‌ విధించింది. ఇరానియన్‌ డెస్టినేషన్స్‌కి ప్రమోషనల్‌ ఆఫర్స్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ రెండు సంస్థలపై బ్యాన్‌ విధించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో, ప్రభుత్వం కొన్ని గైడ్‌ లైన్స్‌ విధించింది. ఈ గైడ్‌ లైన్స్‌కి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలు తప్పవు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com