ఇండియన్‌ సోషల్‌ సెంటర్‌ అబుధాబి ఎలక్షన్స్‌లో రాజా శ్రీనివాసరావు గెలుపు

- February 28, 2020 , by Maagulf
ఇండియన్‌ సోషల్‌ సెంటర్‌ అబుధాబి ఎలక్షన్స్‌లో రాజా శ్రీనివాసరావు గెలుపు

 

అబుధాబి:తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంజనీర్‌  రాజా శ్రీనివాసరావు అయిత, ఇండియా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఎన్నికల్లో  సెక్రెటరీగా విజయం సాధించారు. ఈ విజయం ఎంతో ఆనందాన్నిచ్చిందనీ, తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాజా శ్రీనివాసరావు చెప్పారు. మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వ్యక్తికి ఈ పదవి దక్కిందనీ, యూఏఈలోని ప్రతి తెలుగు వారికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నానని ఆయన వివరించారు.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com