గ్రాండ్‌ మాస్క్‌: రోజుకి 4 సార్లు క్లీనింగ్‌

- February 28, 2020 , by Maagulf
గ్రాండ్‌ మాస్క్‌: రోజుకి 4 సార్లు క్లీనింగ్‌

మక్కా: ది ప్రెసిడెన్సీ ఎఫైర్స్‌ - టూ హోలీ మాస్క్స్‌, ప్రతిరోజూ నాలుగు సార్క్‌ గ్రాండ్‌ మాస్క్‌లో క్లీనింగ్‌ మరియు స్టెరిలైజింగ్‌ చేపడుతున్నట్లు వెల్లడించింది. విజిటర్స్‌ సేఫ్టీ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. 13,500 పెద్ద ప్రేయర్‌ రగ్గుల్ని ఎప్పటికప్పుడు వాష్‌ చేసి, స్టెరిలైజ్‌ చేస్తున్నామని హోలీ మాస్క్‌ క్లీనింగ్‌ అండ్‌ కార్పెట్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జబెర్‌ విదాని చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com