ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు

- February 29, 2020 , by Maagulf
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు

భారత దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు అవకాశం లభించింది . ఎఫ్‌సీఐ రిక్రూట్‌మెంట్‌ -2020 కు ప్రకటన వెలువడింది . ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ( ఎఫ్‌సీఐ ) దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .

ఈ ఉద్యోగ ప్రకటన కొన్ని రోజుల క్రితమే వచ్చినా .. ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణ ప్రారంఓభమైంది . ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 28 న ప్రారంభమమైంది . ఇది మార్చి 30 న ముగుస్తుంది .

ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ .. ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి . జూనియర్‌ ఇంజినీర్‌ ( సివిల్‌ / మెకానికల్‌ / ఎలక్ట్రికల్‌ ), స్టెనో ( హిందీ ), టైపిస్ట్‌ ( హిందీ ), అసిస్టెంట్‌ గ్రేడ్‌ ( జనరల్‌ / అకౌంట్స్‌ / టెక్నికల్‌ ) లత పాటు ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది . మరిన్ని వివరాల కోసం పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://fci.gov.in/ ను చూడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com