నేడు, రేపు అరకు ఉత్సవ్
- February 29, 2020
విశాఖపట్నం : అరకు ఎన్టీఆర్ గ్రౌండ్లో ‘అరకు ఉత్సవ్-2020’కు పర్యటకశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు సాయంత్రం పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ ఉత్సవ్‌ను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు జరుగున్న అరకు ఉత్సవ్‌లో క్రీడా పోటీలు, ఫుడ్ కోర్ట్లు, వివిధ రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అరకు ఉత్సవ్‌ను భారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఉత్సవ్‌లో గిరిజన సంప్రదాయ నృత్యాలతో పాటు సినీ సంగీత విభావరి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..