మార్చి 6 నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

- March 01, 2020 , by Maagulf
మార్చి 6 నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌:తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 6 నుంచి  బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6న ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారిగా గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com