మస్కట్:పారాసిటమాల్ టాబ్లెట్స్ షార్టెజ్ లేదని హెల్త్ మినిస్ట్రి క్లారిటీ
- March 02, 2020
మస్కట్:వింటర్ లో ఎక్కువగా ఉండే పనడోల్ (పారాసిటమాల్ దీని కమర్షియల్ నేమ్) టాబ్లెట్ లకు కొరత లేదని హెల్త్ మినిస్ట్రి క్లారిటీ ఇచ్చింది. వింటర్ డిమాండ్ నేపథ్యంలో మెడికల్ స్ట్రోర్స్ లో పనడోల్ కొరత ఉన్నట్లు వస్తున్న పుకార్లను మినిస్ట్రి అధికారులు కొట్టిపారేశారు. వివిధ బ్రాండ్ల పేరుతో పలు ఫార్మాస్యూటికల్ కంపెనీలకు చెందిన టాబ్లెట్లు, సిరప్ లు మార్కెట్లో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవన్నీ బ్రాండ్లు వేరే అయినా పారాసిటమాల్ కు ప్రత్యామ్నాయంగా పనిచేసేవే అని క్లారిటీ ఇచ్చారు. పనడోల్ కు బదులు బ్రాండ్ మారినా వాటి పర్పస్ మాత్రం ఒక్కటే అని వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?