అరైవల్‌, డిపార్చర్స్ కోసం ఫింగర్‌ ప్రింట్‌

- March 02, 2020 , by Maagulf
అరైవల్‌, డిపార్చర్స్ కోసం ఫింగర్‌ ప్రింట్‌

కువైట్‌: కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ సోర్సెస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం హ్యాండ్‌ ప్రింటర్‌ని నిలుపుదల చేసి, ఆ స్థానంలో ఫింగర్‌ ప్రింట్‌ని ట్రావెలర్స్‌ చెకింగ్‌ కోసం అందుబాటులోకి తెచ్చారు. కరోనా వైరస్‌ని అరికట్టే ప్రక్రియల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ కో-ఆర్డినేషన్‌తో ఈ నిర్ణయం తీసుకున్నామని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చిన్న పాటి మార్పే తప్ప, ప్రయాణీకుల చెకింగ్‌ విషయంలో ఏమాత్రం రాజీ వుండదని అధికారులు స్పష్టం చేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com