కరోనా ఎఫెక్ట్:కువైట్ జూ క్లోజ్ కాలేదు..పుకార్లను కొట్టిపారేసిన అధికారులు
- March 03, 2020
కువైట్:కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచం అల్లాడిపోతోంది. అయితే వైరస్ కంటే వేగంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న పుకార్లు మరింత కల్లోలం రేపుతున్నాయి. కరోనా స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు కువైట్ జూను తాత్కాలికంగా మూసివేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సంబంధిత అధికారులు కొట్టిపారేశారు. జూ యథావిధిగా తెరిచి ఉందని పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రీసోర్సెస్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లను నమ్మవద్దని కోరింది. కువైట్ ఎప్పటిలాగే ఉయదం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..