కరోనాకు హోమియోపతిలో మందులు ఉన్నాయి
- March 04, 2020
కరోనా గురించి అంతలా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు హోమియో వైద్యులు. కరోనా కోసం అర్సనిక్ 30 హోమియోపతి ముందులు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు అడిషనల్ డైరెక్టర్ లింగరాజు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే దానిని అర్సనిక్ 30 కంట్రోల్ చేస్తుందన్నారు. కరోనా లక్షణాలు ఉన్నా.. అర్సనిక్ 30 దివ్య ఔషదంలా పని చేస్తుందన్నారు. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకే దీనిని ఇస్తున్నామన్నారు. దీన్ని వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవన్నారు. అన్ని వర్గాల ప్రజలు అర్సనిక్ 30 మందు వేసుకోవచ్చని అడిషనల్ డైరెక్టర్ లింగ రాజు అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..