స్పోర్ట్స్ లో పాల్గొన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్
- March 05, 2020
సైబరాబాద్:సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 2వ రోజూ కొనసాగిన సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2020. ఈ క్రీడల్లో ఉత్సాహంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., మరియు సిబ్బంది.
బాలానగర్ జోన్ వర్సెస్ సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ మధ్య హోరాహోరీగా జరిగిన క్రికెట్ మ్యాచ్ లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ విన్నర్ గా నిలవగా బాలానగర్ జోన్ రన్నర్ గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కానిస్టేబుల్ నరేశ్ నిలిచారు.
మాదాపూర్ జోన్ వర్సెస్ సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్ లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ విన్నర్ గా నిలవగా మాదాపూర్ జోన్ రన్నర్ గా నిలిచింది.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మి నారాయణ, ఏసీపీ సంతోష్ కుమార్, ఏసీపీ రవిచంద్ర, ఆర్ ఐ మట్టయ్య, సురేశ్, హిమకర్, సుమన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు