కార్గో షిప్లో వ్యక్తికి అస్వస్థత: ఎయిర్ లిఫ్ట్ చేసిన అధికారులు
- March 05, 2020
యూ.ఏ.ఈ:ఎమిరాతి వ్యక్తి ఒకరు, హాస్పిటల్కి ఎయిర్ లిఫ్ట్ ద్వారా తరలింపబడ్డారు. కార్గో షిప్లో ప్రయాణిస్తుండగా అతను అస్వస్థతకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్, బాధితుడ్ని ఆదుకునేందుకు హెలికాప్టర్ని పంపించడం జరిగింది. బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి, అతన్ని ఎయిర్ లిఫ్ట్ ద్వారా అబుదాబీలోని షేక్ షఖ్బౌత్ మెడికల్ సిటీకి తరలించారు. అత్యంత చాకచక్యంగా బాధితుడు వున్న లొకేషన్ని గుర్తించి అతనికి వైద్య చికిత్స అందించగలిగామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!