కువైట్: ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ యూజ్ చేసుకోండి..ఇంటిరీయర్ మినిస్ట్రి సజిషన్
- March 06, 2020
కువైట్ రెసిడెన్స్, ప్రవాసీయులు ఈ-సర్వీస్ సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని ఇంటిరియర్ మినిస్ట్రి పిలుపునిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తలు చేపట్టిన కువైట్ ప్రభుత్వం..దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో సిటిజన్స్, ఎక్స్ పాట్స్, ఎంప్లాయిస్ ఈ-సర్వీసెస్ అడ్వాంటేజ్ ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. www.moi.gov.kw ద్వారాగానీ, స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారాగానీ ఈ-సర్వీస్ సేవలను పొందొచ్చని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ-సర్వీస్ సేవలను వినియోగంచటం ద్వారా ఆయా సేవలు అందించే ఆఫీసుల దగ్గర క్రౌడ్ ను తగ్గించే అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. డొమస్టిక్ హెల్పర్స్ ఈ-సర్వీసెస్ ద్వారా రెసిడెన్సీ రెన్యూవల్ చేసుకోవచ్చు. అలాగే అర్టికల్ 20, ఆర్టికల్ 18 వీసా హోల్డర్స్ కూడా ఈ-సర్వీస్ ప్రయోజనాలను పొందవచ్చని ఇంటీరియర్ మినిస్ట్రి క్లారిటీ ఇచ్చింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..