కువైట్ నుండి 7 దేశాలకు నిలిచిపోయిన విమాన రాకపోకలు
- March 07, 2020
కువైట్:కువైట్ నుండి ఇండియా మరియు 6 ఇతర దేశాలకు విమాన రాకపోకలు నిలిపివేసింది.కరోనా వైరస్ నివారణ నేపథ్యంలో మార్చి 6 నుండి ఒక వారం వరకు ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, సిరియా, లెబనాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఇండియా వంటి 7 దేశాలతో విమాన సర్వీసులను శుక్రవారం రాత్రి క్యాబినెట్ అత్యవసర సమావేశంలో నిలిపివేయాలని నిర్ణయించారు.2 వారాల వరకు ఈ దేశాలలో ఉన్న ప్రవాసులు ప్రవేశం నిషేధించారని DGCA నుండి వచ్చిన సర్క్యులర్ పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!