దుబాయ్:న్యూ సీజన్ కార్ పార్కింగ్ పర్మిట్లు జారీ..
- March 07, 2020
దుబాయ్ లో సీజనల్ పార్కింగ్ కార్డ్స్ ఇక నుంచి మంత్లీ, క్వార్టర్లీ, సెమీ ఆన్యువల్, ఆన్యువల్ రేట్లతో అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రిజల్యూషన్ నంబర్ (11) జారీ చేశారు. కొత్త తీర్మానం కోసం గతంలోని ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ రెజల్యూషన్ నెం.5(2016) లో సవరణలు చేశారు. అంతేకాదు కొత్త రిజల్యూషన్ ప్రకారం దుబాయ్ ట్రాఫిక్, రోడ్ ఏజెన్సీ, ట్రాన్స్ పోర్ట్ అథారిటీ కూడా నెలవారీ కార్ పార్కింగ్ అనుమతులను జారీ చేయనుంది. అయితే..కేవలం మూడు, ఆరు నెలలతో పాటు ఇయర్ వైజ్ గా అనుమతులు ఇవ్వనుంది. ఇక కార్ పార్కింగ్ పర్మిట్ లో ఫీజును పబ్లిక్ కార్ పార్క్ ను బట్టి మంత్లీ, యాన్యువల్ ఫీజు ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..