కువైట్:ఇండియా నుంచి వచ్చిన వారికి 2 వారాల క్వారంటైన్ తప్పనిసరి
- March 08, 2020
కువైట్:కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా కువైట్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇండియాతో పాటు ఏడు దేశాల నుంచి వచ్చే వారిపై రెండు వారాల తప్పనిసరి నిర్బంధం విధించింది. ఇండియా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సిరియా, లెబనాన్, ఈజిప్ట నుంచి వచ్చే ప్రయాణికులు తాము కువైట్ చేరిన రోజు నుంచి 14 రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ మేరకు కువైట్ మినిస్ట్రి ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఆ ఏడు దేశాల నుంచి వచ్చే ఫ్లైట్స్ పై వారం పాటు బ్యాన్ విధిస్తున్నట్లు వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..