డిపార్టింగ్ ప్రయాణీకులకు స్మార్ట్ గేట్స్ నిలిపివేత
- March 09, 2020
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అలాగే దుబాయ్ వరల్డ్ సెంట్రల్, డిపార్టింగ్ పాసెంజర్స్కి మార్చి 8 నుంచి స్మార్ట్ గేట్స్ అందుబాటులో లేకుండా చేశారు అధికారులు. కరోనా వైరస్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ హెల్త్ అథారిటీ, థాయిలాండ్, లెబనాన్, సిరియా, ఇటలీ, చైనా నుంచి వచ్చే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్‌ని నిర్వహించడం జరుగుతోంది. జిసిసిఎ గైడ్‌లైన్స్ ప్రకారం, బహ్రెయిన్, ఇరాన్ మరియు చైనా నుంచి వచ్చే విమానాల్ని సస్పెండ్ చేశారు. యూఏఈ - సౌదీ అరేబియా మధ్య విమానాల్ని రియాద్, జెడ్డా, దమ్మావ్ు ఎయిర్ పోర్టులకే పరిమితం చేశారు.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!