జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ రావల్పిండికి తరలింపు
- March 09, 2020
రావల్పిండి (పాకిస్థాన్): పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ ను భద్రత కోసం రావల్పిండి నగరంలోని సురక్షిత ఇంటికి తరలించారని భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇటీవల అమెరికాపై మసూద్ అజార్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ బహవాల్పూర్ ప్రధాన కార్యాలయం నుంచి రావల్పిండి నగరంలోని సురక్షిత ఇంటికి తరలించారని తేలింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులోని అమరికా సాయుధ డ్రోన్ దాడులు చేస్తుందనే భయంతోనే మసూద్అజార్ ను రావల్పిండికి తరలించారని సమాచారం.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







